GM

  1. నీరాట వనాటములకు బోరాటం బెట్లుగల్గెఁ పురుషోత్తముచే నారాట మెట్లు మానెను? ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్?

  2. కలడందురు దీనుల యెడ కలడందురు పరమయోగి గణములపాలం, గలడందు రన్ని దిశలను, గలడు గలం డనెడివాడు గలడో? లేడో?

© 2025 All rights reservedBuilt with Flowershow Cloud

Built with LogoFlowershow Cloud